September 16, 2021

మన ఊరు ఫిరంగిపురం

మన ఊరు… మన వార్తలు…

ఆంధ్రప్రదేశ్‌ పరిషత్‌ ఎన్నికలను నిలిపేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది

https://www.youtube.com/watch?v=u9o9eCrZftw

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కోడ్‌ విధించలేదని హైకోర్టు ఆక్షేపించింది.

తెదేపా దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఈ మేరకు నిలిపేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఈ నెల 8న ఎన్నికలు నిర్వహించేలా ఇటీవల ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే.